తిరుమల సమాచారం | Tirumala Samacharam | Tirumala Tirupati Samacharam Today | #TTD News
ఓం నమో వేంకటేశాయ
తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనం కోసం *01* కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.…
శ్రీవారి సర్వదర్శనం భక్తులకు *08* గంటల సమయం పడుతుంది
Tirupati Tirumala Packages Contact : +91-9494086124
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 2 నుండి 03 గంటల సమయం పడుతోంది..
నిన్న జనవరి 29 న 62,701 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *16,154*
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.96 కోట్లు.
Interesting Article: Tirumala Package
తిరుమల సమాచారం – 29-01-2019–.Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.
తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?
Kapileswara Swamy Dhanurmasa Timings
Was this guide helpful?
Share it with someone planning their yatra, or tell us what to add.