Tirumala Samacharam Today| తిరుమల సమాచారం | Tirumala Tirupati Samacharam Today | #TTD News
ఓం నమో వేంకటేశాయ
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ….
శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.…
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
Tirupati Tirumala Packages Contact : +91-9494086124
అలాగే టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది..
నిన్నఫిబ్రవరి 2 న 57,860 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.34 కోట్లు.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *18,096*
Interesting Article: Tirumala Package
తిరుమల సమాచారం – 03-02-2019 – ఆదివారం .Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.
తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?
Kapileswara Swamy Dhanurmasa Timings
Was this guide helpful?
Share it with someone planning their yatra, or tell us what to add.