తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
🕉 ఈరోజు శుక్రవారం 25-01-2019 ఉదయం 5 గంటల సమయానికి.
🕉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ....
🕉 శ్రీ వారి దర్శనానికి 10 కంపార్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు...
🕉 శ్రీ వారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..
🕉 నిన్న జనవరి 24 న 59,747 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.04 కోట్లు.
🕉🕉🕉🕉🕉🕉
Interesting Article: Tirumala Package
తిరుమల సమాచారం - 25-01-2019 - శుక్రవారం .Tirumala Temple Samacharam Today - Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.
తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?
Kapileswara Swamy Dhanurmasa Timings
Was this guide helpful?
Share it with someone planning their yatra, or tell us what to add.